పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి తీరం సందడిగా మారింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రవాహం పెరిగింది. గోదావరిని తిలికించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున నది వద్దకు వచ్చారు. కొంతమంది పుణ్యస్నానాలు చేశారు. మరోవైపు గోదావరి ఒడ్డున ఉన్న గౌతమేశ్వర స్వామి దేవాలయానికి భక్తుల తాకిడి ఎక్కువైంది.
మంథని వద్ద పెరిగిన గోదావరి ప్రవాహం - godavari
ఎగువన కురుస్తున్న వర్షాలతో పెద్దపల్లి జిల్లా మంథని వద్ద గోదావరి ప్రవాహం పెరిగింది. ప్రవాహాన్ని చూడడానికి సందర్శకులు పెద్ద ఎత్తున గోదావరి తీరానికి వచ్చారు.
నీటి ప్రవాహం
ఇదీ చూడండి: జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు లోక్సభ ఆమోదం