తెలంగాణ

telangana

ETV Bharat / state

రామగుండం కమిషనరేట్ పరిధిలో వాహన తనిఖీలు - వాహన తనిఖీలు

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం కమిషనరేట్ పరిధిలో వాహనాల పని తీరును అధికారులు తనిఖీ చేశారు. ఇంజిన్ల పనితీరులో ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు.

vehicle inspection ramagundam cp observed vehicle permanence
రామగుండం కమిషనరేట్ పరిధిలో వాహన తనిఖీలు

By

Published : Dec 16, 2020, 9:57 AM IST

Updated : Dec 16, 2020, 10:05 AM IST

రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో వాహనాల పనితీరును అడ్మిన్ అశోక్ కుమార్ పరిశీలించారు. ఇంజిన్ల పనితీరులో ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డ్రైవర్లకు అవగాహన ఉండాలన్నారు.

ప్రతి నెలా వాహనాల తని​ఖీలతో పాటుగా డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. సోదాల్లో ఏఆర్ కమాండెంట్ అడిషనల్ డీసీపీ సంజీవ్​తో పాటుగా తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:జాతీయ రహదారులకు మహర్దశ... రాష్ట్రం విజ్ఞప్తికి కేంద్రం గ్రీన్​సిగ్నల్

Last Updated : Dec 16, 2020, 10:05 AM IST

ABOUT THE AUTHOR

...view details