పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వస్త్ర దుకాణాంలో మంటలంటుకున్నాయి. ఘటనలో ఫర్నిఛర్‌తో సహ వస్త్రాలు మంటల్లో కాలిపోయాయి. తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పివేశారు. సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగిందని వ్యాపారి తెలిపారు.
వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం - fire safety
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఓ వస్త్ర దుకాణాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగిందని వ్యాపారి చెబుతున్నారు.
వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం