పెద్దపల్లి జిల్లా రామగండం ఎన్టీటీసీపీటీఎస్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. ఎన్టీపీసీ ఈడీ కులకర్ణీ, అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు, ర్యాలీలో పాల్గొన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడం కోసం సుమారు 100 మొక్కలు నాటారు. ప్రతిఇంటిలో మొక్కలు నాటి పచ్చదనానికి సహకరించాలని కులకర్ణి కోరారు. వాటిని పరిరక్షించడం బాధ్యతగా తీసుకోవాలన్నారు.
పర్యావరణాన్ని రక్షించాలి: ఎన్టీపీసీ ఈడీ - ramagundam
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు రామగుండం ఎన్టీపీసీ ఈడీ కులకర్ణి. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు.
మొక్కలు నాటుతున్న ఈడీ