తెలంగాణ

telangana

ETV Bharat / state

సెంటినరి కాలనీలో డ్రైవింగ్​ పరీక్షలు - singareni

సింగరేణిలో 223  మోటార్​ వాహనాల డ్రైవింగ్ పోస్టుల​ కోసం పరీక్షలు నిర్వహించారు.  పెద్దపల్లి జిల్లా సెంటినరి కాలనీలో రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో టెస్ట్ నిర్వహించారు.

లారీ నడుపుతూ

By

Published : May 9, 2019, 7:14 PM IST

పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరి కాలనీలోని రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో సింగరేణి కాలరీస్ కంపెనీ సింగరేణి డ్రైవింగ్​ పరీక్షలు నిర్వహించింది. ఆర్​జీ-3, ఆర్​జీ-2, ఆధ్యాల ప్రాజెక్ట్​ ఏరియాలో భాగంగా 196 మందిని పరీక్షలకు పిలిచారు. ఇందులో 171 మంది పరీక్షలకు హాజరవగా 74 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరికి కొత్తగూడెంలో ఈనెల 12 న ఉదయం 9 గంటల నుంచి రాత పరీక్ష నిర్వహిస్తామని ఆర్​జీ-3 ఎస్​వోడీజీఎం శివ కుమార్ తెలిపారు.

సెంటినరి కాలనీలో డ్రైవింగ్​ పరీక్షలు
ఇవీ చూడండి: 'ఆయన్ను కొట్టేది నేను కాదు... ప్రజాస్వామ్యమే'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details