తెలంగాణ

telangana

ETV Bharat / state

రామగుండంలో ఓజోన్ పరిరక్షణ దినోత్సవం - ఓజోన్ పరిరక్షణ దినోత్సవం

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పర్మినెంట్​ టౌన్​షిప్​లో ఓజోన్​ పరిరక్షణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

రామగుండంలో ఓజోన్ పరిరక్షణ దినోత్సవం

By

Published : Sep 16, 2019, 1:33 PM IST

ఓజోన్​ పొర భూమిని కాపాడుతోందని.. దీన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రాజెక్టు తెలంగాణ సీజీఎం ప్రేమ్​ ప్రకాశ్​ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పర్మినెంట్​ టౌన్​షిప్​లో ఓజోన్​ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించిన సైకిల్​ ర్యాలీ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రకృతిని కాపాడాలని నినాదాలు చేస్తూ రెండు వందల మంది విద్యార్థులు ర్యాలీ చేపట్టారు.

రామగుండంలో ఓజోన్ పరిరక్షణ దినోత్సవం

ABOUT THE AUTHOR

...view details