ప్రశ్నించే గొంతుకలు ఉండాలని కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే తల్లి లాంటి పార్టీని మోసం చేశారని హస్తం నేతలు విమర్శంచారు. సీఎల్పీని తెరాసలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా మంథనిలో నిరసన తెలిపారు. వెంటనే ఫిరాయింపు చట్టం తేవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.
'రాజీనామా చేసి మళ్లీ గెలవాలి' - protest
సీఎల్పీని తెరాసలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా మంథనిలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పార్టీ మారిన వారు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని డిమాండ్ చేశారు.
నిరసన తెలుపుతున్న నాయకులు
ఇవీ చూడండి: జగిత్యాల అర్బన్ ఎంపీపీ ఎన్నిక వాయిదా