తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం - తెలంగాణ వార్తలు

పెద్దపల్లి జిల్లా రామగుండంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తలసేమియా వ్యాధిగ్రస్థుల కోసం ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలని నిర్వాహకులు కోరారు.

blood donation camp by alaya foundation at ramagundam in peddapalli district
ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

By

Published : Mar 2, 2021, 12:26 PM IST

పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్థుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు. రామగుండం రైల్వే స్టేషన్ షటిల్ క్లబ్​లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలని కోరారు. పలువురు యువకులు రక్తదానం చేశారు.

ఇదీ చదవండి:గ్రాడ్యుయేట్​ ఓటర్లకు ఫోన్​చేయనున్న సీఎం కేసీఆర్‌!

ABOUT THE AUTHOR

...view details