పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలైన భాజపా అభ్యర్థి ఎస్.కుమార్తో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణవాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రాష్ట్రంలోని హిందువులను హేళన చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల లోక్సభ ఎన్నికల ప్రచారంలో హిందువులు బొందులని వ్యాఖ్యానించటం సరికాదన్నారు. ఈ ఎన్నికల్లో తెరాసకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని తెలిపారు.
ఫలితాలు ప్రభుత్వానికి చెంపపెట్టు వంటివి: భాజపా
లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో హిందువులు బొందులని వ్యాఖ్యానించిన కేసీఆర్కు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.
ఫలితాలు ప్రభుత్వానికి చెంపపెట్టు వంటివి: భాజపా
ఇవీ చూడండి:'లోక్సభ ఎన్నికల ఫలితాలు సర్కారుకు గుణపాఠం'