20 రూపాయలకే చీర..పోటీపడ్డ మహిళలు - aashadam offer saree for twenty rupees
ఆషాడ మాసం ఆరంభమైంది. వస్త్ర దుకాణాలు ఆఫర్లు కురిపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 20 రూపాయలకే చీర అంటూ ఓ బట్టల షాపు అతివలను ఆకర్షిస్తోంది.
20 రూపాయలకే చీర..పోటీపడ్డ మహిళలు
ఆషాడమాసాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లాలో ఓ షాపు 20 రూపాయలకే చీర అని ఆఫర్ పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న మహిళలు పొద్దుపొద్దునే దుకాణం ముందు బారులు తీరారు.
- ఇదీ చూడండి : 'వరంగల్ కామాంధుడిని ఉరితీయాలి'