నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో బోధన్‌లో ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ పర్యటించారు. మండలంలోని రైతులతో మాట్లాడి, పంటల గురించి అడిగి తెలుసుకున్నారు. చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు.
'ధాన్యం చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం' - latest news of field survey by mla
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని పంటలను బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ పర్యవేక్షించారు. ధాన్యం చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు హామీ ఇచ్చారు.
'ధాన్యం చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం'
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా చూస్తానని అన్నారు. రవాణా సౌకర్యం సరిగా లేని పంటల వద్దకు వెళ్లి పంటను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని షకీల్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: స్నేహితురాలి పెళ్లిలో న్యూజిలాండ్ వాసుల సందడి.!