తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వగ్రామంలో ఓటు వేసిన వేముల ప్రశాంత్​రెడ్డి - ఎమ్మెల్సీ ఎన్నికలు

రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి స్వగ్రామమైన వేల్పూరులో ఓటేశారు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

వేముల ప్రశాంత్​రెడ్డి

By

Published : May 14, 2019, 2:15 PM IST

మూడో విడత ప్రాదేశిక ఎన్నికల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి తమ స్వగ్రామమైన వేల్పూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిజామాబాద్​ జిల్లాలో 25 జడ్పీటీసీల కంటే ఎక్కువగా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ప్రశాంతగా సాగుతున్నాయని తెలిపారు. ప్రజలందరూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి వేముల

ABOUT THE AUTHOR

...view details