తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టరేట్​ ముందు పసుపు రైతుల ధర్నా - పసుపు రైతుల ధర్నా

సకాలంలో లక్షరూపాయల రైతు రుణమాఫీ చేయాలని కలెక్టరేట్​ ఎదుట రైతులు ధర్నాకు దిగారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

పసుపు రైతుల ధర్నా

By

Published : Jun 13, 2019, 5:09 PM IST

రీఫ్ సీజన్​కు రైతుబంధు పథకం కింద ఎకరానికి 5 వేల రూపాయలను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్​ జిల్లా ఆర్మూరు మండలంలో రైతులు కలెక్టరేట్​ ముందు ధర్నాకు దిగారు. భాజపా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసి, ఎర్రజొన్న రైతులకు మద్దతు ధర కల్పించాలని కోరారు. దళారులకు ధాన్యాన్ని అమ్ముకోవద్దన్న ప్రభుత్వం 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తానని చెప్పి 48 రోజులు గడుస్తున్న నగదు జమ చేయకపోవడం దారుణం అన్నారు.

పసుపు రైతుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details