తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం: ప్రశాంత్​ రెడ్డి - trs

శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని రోడ్డు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్​ రెడ్డి అన్నారు. నిజామాబాద్​ జిల్లా బాల్కొండలో ప్రచారం నిర్వహించారు.

ప్రశాంత్​ రెడ్డి

By

Published : Apr 8, 2019, 4:43 PM IST

కల్వకుంట్ల కవిత నిజమాబాద్​ ఎంపీ అభ్యర్థిగా ఉండడం అదృష్టమన్నారు రోడ్డు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్​ రెడ్డి. తమ వల్ల కాని పని ముఖ్యమంత్రి ద్వారా చిటికెలో చేయిస్తుందన్నారు. నిజామాబాద్​ జిల్లా బాల్కొండ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈసారి ఒకే ఈవీఎం కాకుండా 12 ఈవీఎంలు ఉన్నాయని...ఆగం కాకుండా కారు గుర్తుకే ఓటెయ్యాలని కోరారు.

ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం: ప్రశాంత్​ రెడ్డి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details