నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మహాత్మ జ్యోతి రావ్ ఫూలే రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారు. వరంగల్ జిల్లా కమలాపూర్‌లో నిర్వహించిన విజ్ఞాన ప్రదర్శనలో విద్యార్థుల నీటి సంరక్షణ పద్ధతులపై అవగాహన ప్రదర్శన రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతిని పొందింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులను, వారికి సహకరించిన ఉపాధ్యాయులను పాఠశాల సిబ్బంది అభినందించారు.
విజ్ఞాన ప్రదర్శనలో ప్రతిభ చాటిన విద్యార్థులు - FACILITATION
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మహాత్మ జ్యోతి రావ్ ఫూలే రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన విజ్ఞాన ప్రదర్శనలో మొదటి బహుమతి సాధించారు.
విజ్ఞాన ప్రదర్శనలో ప్రతిభ చాటిన విద్యార్థులు