ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. భానుడి ధాటికి ప్రయాణికులు తగ్గి మధ్యాహ్నం వేళల్లో బస్సులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
భగ్గుమంటున్న భానుడు... బావురుమంటున్న ప్రజలు.. - SUN
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. నేడు నిజామాబాద్‌లో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప...భానుడి భగభగకు భయపడి ప్రజలంతా బయటకు రావడం లేదు.
భగ్గుమంటున్న భానుడు... బావురుమంటున్న ప్రజలు..
ఇదీ చూడండి:'మెదక్‌తో మెజార్టీ విషయంలో పోటీ కష్టమే'