తెలంగాణ

telangana

ETV Bharat / state

గరళ కంఠుని కల్యాణం

శివరాత్రి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా జరిగాయి. భక్తులు ఉత్సాహంగా దేవదేవుని దర్శనం చేసుకున్నారు.

కల్యాణం జరిపిస్తున్న పూజారి

By

Published : Mar 5, 2019, 8:04 AM IST

గరళ కంఠుని కల్యాణం

శివరాత్రి వేడుకల్లో భాగంగా భక్తులు గరళకంఠుని కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్​లోని ఏక చక్రేశ్వర శివాలయంలో వేద పండితుల మంత్రోఛ్చారణల నడుమ పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిగింది. స్వామివారి కల్యాణాన్ని కన్నులారా చూసి ప్రజలు మంత్రముగ్ధులయ్యారు.

ABOUT THE AUTHOR

...view details