తెలంగాణ

telangana

ETV Bharat / state

బోధన్​లో కుస్తీ పోటీలు... సత్తాచాటిన మల్లయోధులు - bodhan

హోలీ పండుగ సందర్భంగా నిజామాబాద్​ జిల్లా బోధన్​లో కుస్తీ పోటీలు నిర్వహించారు. యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కుస్తీమే సవాల్​....

By

Published : Mar 21, 2019, 8:28 PM IST

కుస్తీమే సవాల్​....
నిజామాబాద్​ జిల్లా బోధన్​ పట్టణంలో మంగళవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ప్రతీ సంవత్సరం హోలీ పండుగ ముందు రోజున ఈ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామస్థులు తెలిపారు. పోటీల్లో పాల్గొనేందుకు చుట్టు పక్కల గ్రామాలతో పాటు మహారాష్ట్రకు చెందిన మల్లయోధులు అధికంగా వస్తారన్నారు.

ABOUT THE AUTHOR

...view details