తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నా చేస్తాం - MINIMUM SUPPORT PRICE

నిజామాబాద్​ కలెక్టర్​తో పసుపు, ఎర్రజొన్న రైతుల చర్చలు ముగిసాయి. ఈనెల 20న ఎమ్మెల్యేల ఇంటి ముందు శాంతియుత ధర్నాలు చేస్తామని రైతులు వెల్లడించారు.

నిజామాబాద్​ కలెక్టర్​తో రైతుల చర్చలు

By

Published : Feb 18, 2019, 5:00 PM IST

నిజామాబాద్​ కలెక్టర్​తో రైతుల చర్చలు
నిజామాబాద్ జిల్లా కలెక్టర్​తో పసుపు, ఎర్రజొన్న రైతుల చర్చలు ముగిశాయి. సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్​ రామ్మోహనరావు స్పష్టం చేశారు. మార్కెట్​ యార్డులో మోసాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 20న జిల్లాలోని ఎమ్మెల్యేల ఇళ్ల ముందు శాంతియుత ధర్నా చేయనున్నట్లు రైతు నేతలు తెలిపారు.

మద్దతు ధరను పెంచాలని ప్రభుత్వాన్ని కోరగా ఆ అంశం తమ పరిధిలో లేదని కలెక్టర్​ మాట దాటేశారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details