తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటర్​బోర్డు పనితీరుకు నిరసనగా పీడీఎస్​యూ ధర్నా

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో ఇంటర్​బోర్డు పనితీరుకు నిరసనగా పీడీఎస్​యూ ధర్నా చేపట్టింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న వారిపై చర్యలు తీలుకోవాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు.

By

Published : Apr 24, 2019, 5:46 PM IST

పీడీఎస్​యూ ధర్నా

ఇంటర్ బోర్డు పనితీరును నిరసిస్తూ నిజామాబాద్​లో పీడీఎస్​యూ ఆందోళన చేపట్టింది. ఫలితాల్లో తప్పులకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి నాయకులు కోరారు. ఇంటర్​ బోర్డు కార్యదర్శి అశోక్ ,విద్యా శాఖ మంత్రిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవకతవకలకు నిరసనగా ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. చనిపోయిన విద్యార్థులకు 10 లక్షల ఎక్స్​గ్రేషియా ఇవ్వాలన్నారు. ఎలాంటి రుసుము వసూలు చేయకుండా సమాధాన పత్రాల పునఃపరిశీలన చేయానలి డిమాండ్ చేశారు.

పీడీఎస్​యూ ధర్నా

ABOUT THE AUTHOR

...view details