ఈనెల 25న రైతన్న పోరాటాలకు సీపీఎం మద్దతు ప్రకటిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు తెలిపారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుకు నిరసనగా 25న దేశవ్యాప్తంగా అఖిలపక్ష రైతు సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయని అన్నారు. వారి ఆందోళనకు సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు.
రైతున్నల పోరాటానికి సీపీఎం సంపూర్ణ మద్దతు - వ్యవసాయ బిల్లులపై రేపు రైతుల ఆందోళన
వ్యవసాయ బిల్లులపై రేపు చేపట్టే రైతన్నల పోరాటానికి సీపీఎం మద్దతునిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు తెలిపారు. వారి ఆందోళనకు సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు.
రేపు చేపట్టే రైతున్నల పోరాటానికి సీపీఎం మద్దతు
వ్యవసాయ బిల్లులు పూర్తిగా కార్పొరేట్ శక్తులకు ముఖ్యంగా అంబానీ, అదానీ కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా ఉందని ఆరోపించారు. వెంటనే ఆ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:లోక్‌సభ నిరవధిక వాయిదా- పార్లమెంటు సమావేశాలు పూర్తి