ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారుల తప్పిదం వల్ల ఓటర్లు అయోమయానికి గురయ్యారు. ఓటు వేయడానికి వచ్చిన పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారుల తప్పిదం
By
Published : Mar 22, 2019, 3:28 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారుల తప్పిదం
ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పోలింగ్ నిర్వహణలో అధికారుల తప్పిదం వల్ల ఓటర్లకు ఇబ్బందిగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టభద్రులకు 72, ఉపాధ్యాయులకు 61 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఆదిలాబాద్లో ఉపాధ్యాయులు, పట్టభద్రులకు కలిపి 13 కేంద్రాలు ఏర్పాటు చేయగా... ఓటర్లు అయోమయానికి గురయ్యారు.