నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం జన్నేపల్లిలో మైనంపల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
మైనంపల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసరాల వితరణ - food distribution
మైనంపల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం జన్నేపల్లిలో నిత్యావసరాల పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే హన్మంతరావు సరుకులు అందజేశారు.
మైనంపల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసరాల వితరణ
ఆపత్కాలంలో తాము ఎప్పుడూ ముందుంటామని ఎమ్మెల్యే తెలిపారు. లాక్డౌన్ వేళ ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి ప్రజలకు సాయం అందించడం అభినందనీయమని హన్మంతరావు ప్రశంసించారు.