తెలంగాణ

telangana

ETV Bharat / state

'భారతీయులమని నిరూపించుకోవాల్సి వస్తోంది' - protest in nizamabad against nrc

స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తర్వాత భారతీయులమని నిరూపించుకోవాల్సిన పరిస్థితిని ఎన్​ఆర్సీ కల్పిస్తోందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్​ రహమత్​ అన్సారీ అన్నారు.

mim president asaduddin owaisi meeting in nizamabad agaisnt citizenship amendment act
నిజామాబాద్​లో ఓవైసీ సభ

By

Published : Dec 26, 2019, 6:15 PM IST

నిజామాబాద్​లో ఓవైసీ సభ

పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా నిజామాబాద్​లోని ఖిల్లా ఈద్గా మైదానంలో ఎంఐఎం నేత అసదుద్దీన్​ ఓవైసీ ఈనెల 27న భారీ బహిరంగా సభ నిర్వహించనున్నారు. సీఏఏ, ఎన్‌ఆర్సీలను వ్యతిరేకించే ప్రతీ ముస్లిం ఈ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్​ రహమత్​ అన్సారీ పిలుపునిచ్చారు.

స్వాతంత్ర్యం లభించిన 70 ఏళ్ల తర్వాత భారతీయులమని నిరూపించుకోవాల్సిన పరిస్థితిని ఎన్ఆర్సీ కల్పిస్తోందని రహమత్​ అన్నారు. భారతావని మనదని, మనమంతా భారతీయులమనే సందేశం మోదీకి చేరేలా నిరసనలు చేపట్టాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details