నిజామాబాద్లో మలేరియా నివారణపై అవగాహన ర్యాలీ - maleria
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామబాద్ జిల్లా కేంద్రంలో మలేరియా నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్వో సుదర్శన్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ర్యాలీ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మలేరియా నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్వో సుదర్శన్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రభుత్వ ఆస్పత్రి నుంచి నగర ప్రధాన వీధుల గుండా నినాదాలు చేస్తూ వైద్య సిబ్బంది ముందుకు సాగారు. మలేరియా నివారణకు ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు డీఎంహెచ్వో సుదర్శన్. దోమల లేకుండా చేస్తేనే మలేరియా నివారణ సాధ్యమవుతుందని తెలిపారు. ఇవీ చూడండి:ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ప్రసిద్ధ పురస్కారం