తెలంగాణ

telangana

ETV Bharat / state

'హామీ అమలు చేయకుండా... ఓట్లెలా అడుగుతారు' - factory

లోక్​సభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్నారు నేతలు. నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మధుయాస్కీ కూడా నామ పత్రాల ధాఖలుకు బయలుదేరారు

నామినేషన్​కు బయలుదేరిన మధయాస్కీ

By

Published : Mar 25, 2019, 12:46 PM IST

నామినేషన్​కు బయలుదేరిన మధయాస్కీ
నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు మధుయాస్కీ బయలుదేరారు. బోధన్ షుగర్​ ఫ్యాక్టరీ ముందు కార్మికుల సమక్షంలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి.... స్థానిక చక్రేశ్వర శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 2014లో ఎంపీ అభ్యర్థిగా ప్రచారానికి వచ్చిన కవిత 100 రోజుల్లో ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేసుకుంటానని ఇచ్చిన హామీని గాలి కొదిలేసి ఇప్పుడు ఎలా ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details