'ఆ రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి' - elections 2019
నిజామాబాద్ జిల్లా బోధన్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి కవిత... కాంగ్రెస్, భాజపాలపై విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని... అయినా తెరాసను ఓడించలేవని ప్రకటించారు.
'ఆ రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి'
ఇదీ చూడండి: 'కాళేశ్వరం పూర్తైతే ఏడాదంతా గ్రామాలకు జలకళ'
Last Updated : Apr 2, 2019, 4:17 PM IST