తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​ జిల్లాలో చెరువులకు జలకళ - జలకళ

మూడ్రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులన్నీ నిండి పొంగిపొర్లుతున్నాయి.

నిజామాబాద్​ జిల్లాలో చెరువులకు జలకళ

By

Published : Jul 30, 2019, 5:10 PM IST

మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పలు చెరువులు పొంగిపొర్లుతున్నాయి. మండలంలోని లంగడపూర్ గ్రామంలోని పసుపు వాగు అలుగు పారుతూ అందరినీ ఆకర్షిస్తోంది. కొత్తనీటితో కళకళలాడుతున్న ఈ అలుగును చూసేందుకు స్థానికులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల వాళ్లు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. నీటిలో ఆడుకుంటూ ఆనందం పొందుతున్నారు.

నిజామాబాద్​ జిల్లాలో చెరువులకు జలకళ

ABOUT THE AUTHOR

...view details