నిజామాబాద్‌లోని 23వ డివిజన్లో 63 మంది వలస కూలీలకు కార్పొరేటర్ మల్లేష్ యాదవ్ నిత్యావసరాలు పంపిణీ చేశారు. వలస కార్మికులను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భర భారత్ ప్రవేశ పెట్టారని మల్లేష్ అన్నారు. ఆ పథకంలో భాగంగానే వలస కూలీలకు నిత్యావసరాలు పంచినట్టు తెలిపారు.
నిజామాబాద్‌లో వలసకూలీలకు నిత్యావసరాల పంపిణీ - latest news of nizamabad
వలస కూలీలకు కార్పొరేటర్ మల్లేష్ నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఆత్మ నిర్భర భారత్‌లో భాగంగా వచ్చిన నిత్యావసరాలను ఆయన అందజేశారు.
ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా వలసకూలీలకు నిత్యావసరాల పంపిణీ
ఆహార ధాన్యాలు రావడానికి కృషిచేసిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి:కన్నా.. బెంగ వద్దురా అనడమే అసలైన మందు.!