నిజామాబాద్ జిల్లాలో క్రైస్తవులు గుడ్ ఫ్రెడే జరుపుకున్నారు. సీఎస్ఐ చర్చ్, హోసన్నా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసును స్తుతిస్తూ..పాటలను ఆలపించారు. జీసస్ త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి క్రైస్తవుడు నిత్యం ప్రభువును స్మరించుకోవాలని పాస్టర్ సందేశం ఇచ్చారు.
యేసును స్తుతిస్తూ నిజామాబాద్‌లో గుడ్‌ఫ్రైడే - nizamabad
గుడ్ ఫ్రైడే సందర్భంగా చర్చలన్ని క్రైస్తవులతో కిటకిటలాడాయి. యేసును స్తుతిస్తూ..పాటలను ఆలపించారు. జీసస్ త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు
చర్చిలో ప్రత్యేక ప్రార్థనులు