నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని తపాల కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదానికి విద్యుదాఘాతమే కారణమని సమాచారం. ఈ ఘటనలో పలు దస్త్రాలు, కంప్యూటర్, పింఛను పంపిణి చేసే పరికరాలు కాలిపోయాయి.
తపాలా కార్యాలయంలో అగ్నిప్రమాదం - నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని తపాల కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. పలు దస్త్రాలు, కంప్యూటర్, పింఛను పంపిణి చేసే పరికరం కాలిపోయాయి.
తపాలా కార్యాలయంలో అగ్నిప్రమాదం