నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం పరిధిలోని 8 మండలాల ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బందికి అధికారులు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓట్లను ఎలా విభజించాలి, ఎలా లెక్కించాలి అనే అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎనిమిది మండలాల ఎంపీడీవోలు, సిబ్బంది హాజరయ్యారు.
కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం - nizamabad
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఓట్ల లెక్కింపు సమయంలో సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాల గురించి అధికారులు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఎన్నికల ఓట్ల లెక్కింపుపై శిక్షణ