Case registered against MP Dharmapuri Arvind : నిజామాబాద్ భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ పీఎస్‌లో అర్వింద్‌పై కేసు నమోదైంది. మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఐపీసీ 504, 55(2), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Case registered against MP Arvind: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కేసు నమోదు.. ఏమైందంటే? - తెలంగాణ వార్తలు
Case registered against MP Dharmapuri Arvind: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కేసు నమోదైంది. ప్రెస్‌మీట్‌లో సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో... బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కేసు నమోదు
నవంబరు 8న ప్రెస్‌మీట్‌లో సీఎం కేసీఆర్‌పై అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని బంజారాహిల్స్ పీఎస్‌లో బోయిన్‌పల్లికి చెందిన వ్యాపారి కల్యాణ్ సందీప్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అర్వింద్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:Bandi Sanjay Arrest: బండి సంజయ్‌పై నాన్ బెయిల్‌బుల్ కేసులు!