నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నిలబెట్టడానికి ప్రతిపక్ష పార్టీలకు అభ్యర్థులు కరవయ్యారని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఎద్దేవా చేశారు. బోధన్ పురపాలక ఎన్నికలకు సంబంధించి తెరాస పార్టీ ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.
'పురఎన్నికల్లో ప్రతిపక్షాలకు అభ్యర్థులే కరవు' - మున్సిపోల్స్
నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి తెరాస పార్టీ అభ్యర్థుల జాబితాను ఎమ్మెల్యే షకీల్ విడుదల చేశారు.
'పురఎన్నికల్లో ప్రతిపక్షాలకు అభ్యర్థులే కరవు'
బోధన్‌లో తెరాస గెలుపునకు పూర్తి అనుకూలంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ మాదిరి... పుర ఎన్నికల్లోనూ రాష్ట్రమంతటా గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.
- ఇవీచూడండి: పురపోరుకు ములుగు ఎందుకు దూరమైంది..?