తెలంగాణ

telangana

ETV Bharat / state

బోధన్​ పట్టణంలో సినీ నటి అమల స్వచ్ఛ భారత్​ - స్వచ్ఛ భారత్​

సినీ నటి అమల బోధన్​లో స్వచ్ఛభారత్​ కార్యక్రమం నిర్వహించారు. ఓ వివాహానికి హాజరైన ఆమె పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు సూచించారు.

స్వచ్ఛ భారత్​

By

Published : Mar 29, 2019, 2:52 PM IST

మురికి కాలువలు శుభ్రం చేస్తున్న నటి అమల
సినీ నటి అమల నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఖండ్​గావ్​లో పర్యటించారు. హైదరాబాద్​లోని తన నివాసంలో పని చేసే రాజు అనే యువకుని వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో ముచ్చటించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛ భారత్​లో భాగంగా గ్రామంలో మురికికాలువలు శుభ్రం చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details