తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎద్దును కాపాడబోయి యువరైతు మృతి - ox died

వ్యవసాయ భూమిలో సాగు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి యువరైతు మృతి చెందాడు.

ఎద్దును కాపాడబోయి యువరైతు మృతి

By

Published : Jun 30, 2019, 3:15 PM IST

Updated : Jun 30, 2019, 7:40 PM IST

నిర్మల్ జిల్లా ముథోల్‌ మండలం విట్టోలిలో విషాదం చోటుచేసుకుంది. యువకుడు రవి 7 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటున్నాడు. దుక్కి దున్నుతుండగా విద్యుత్ తీగలు కాడెద్దుకు తగిలాయి. కరెంట్ షాక్​తో గిలగిల కొట్టుకుంటున్న మూగజీవాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఎద్దును కాపాడేయత్నంలో తాను బలయ్యాడు. విద్యుదాఘాతానికి ఎద్దుతో పాటు రవి కూడా ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఎద్దును కాపాడబోయి యువరైతు మృతి
Last Updated : Jun 30, 2019, 7:40 PM IST

ABOUT THE AUTHOR

...view details