నిర్మల్ జిల్లాలో స్థానిక సంస్థల రెండో విడత నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జడ్పీటీసీ సభ్యురాలిగా తెరాస తరఫున పోటీ చేస్తున్న విజయలక్ష్మీ నామపత్రాల దాఖలుకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హాజరయ్యారు. చివరి రోజు కావడం వల్ల పెద్ద ఎత్తున ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు నామినేషన్ వేశారు.
నిర్మల్‌లో ముగిసిన ప్రాదేశిక ఎన్నికల నామినేషన్లు - నిర్మల్
నిర్మల్ జిల్లాలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. చివరి రోజు కావడం వల్ల ఉదయం నుంచే కార్యాలయాల వద్ద సందడి నెలకొంది.
నిర్మల్‌లో ముగిసిన ప్రాదేశిక ఎన్నికల నామినేషన్లు