తెలంగాణ

telangana

ETV Bharat / state

జాతీయ జెండాను అవమానించిన బ్యాంక్ ఉద్యోగులు - nirmal

పంద్రాగస్టు వేడుకలు నిర్వహించిన తర్వాత జాతీయ జెండాను అవనతం చేయడం మర్చిపోయిన ఘటన నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగాంలో చోటుచేసుకుంది.

బాధ్యత మర్చిన బ్యాంకు సిబ్బంది

By

Published : Aug 16, 2019, 3:18 PM IST

నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగాం గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎగురవేసిన జాతీయ జెండాను అవనతం చేయకుండా వదిలేశారు. పంద్రాగస్టు వేడుకలు నిర్వహించిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు సిబ్బంది జాతీయ జెండాను దించడం మరిచిపోయారు. ఈ వీడియో వైరల్ అయింది. విషయం తెలుసుకున్న సిబ్బంది ఉదయం 6 గంటలకు జెండాను అవనతం చేశారు.

బాధ్యత మర్చిన బ్యాంకు సిబ్బంది

ABOUT THE AUTHOR

...view details