తల్లిదండ్రులు తమ పిల్లలకు దీవెనలు, పట్టువస్త్రాలు అందించారు. ఇలాంటి కార్యక్రమాలతో కన్నవారిపై గౌరవం పెరుగుతుందని ప్రధానోపాధ్యాయుడు పరమేశ్వర్ అన్నారు.
తల్లిదండ్రులకు పాదపూజ-పిల్లలకు దీవెనలు
మాతృదేవో భవః... పితృదేవో భవః... ఆచార్య దేవో భవః... అన్నారు పెద్దలు. తల్లిదండ్రులు, గురువుల మీద గౌరవం ఉంటేనే సమాజం పట్ల బాధ్యత పెరుగుతుందని... చిన్నప్పటి నుంచే ఈ దృక్పథం అలవర్చాలని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంకల్పించి... తల్లిదండ్రులకు విద్యార్థులతో పాదపూజ చేయించారు.
పిల్లలు-తల్లిదండ్రుల మధ్య అన్యోన్యత పెరగాలి
ఇలాంటి కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులపై గౌరవం, నమ్మకం పెరుగుతాయని గ్రామస్థులు అంటున్నారు.
ఇవీ చూడండి:గోదావరిఖని మహిళల కోలాటం 'వండర్'