నిర్మల్ జిల్లాలో రైతు సహకార సంఘం నామినేషన్‌ల దాఖలు ఘట్టం ముగిసింది. మొత్తం 17 రైతు సహకార సంఘాలకు గాను 3 రోజుల్లో 660 నామపత్రాలు నమోదయ్యాయి. ఇందులో 16 పీఎసీఎస్లకు గాను 619 నామినేషన్లు దాఖలు కాగా ఒక ఎఫ్ఎసీఎస్కు 41 నామపత్రాలు దాఖలు అయ్యాయి.
నిర్మల్లో 17 రైతు సహకార సంఘాలకు 660 నామినేషన్లు - నిర్మల్ జిల్లా
నిర్మల్లో రైతు సహకార సంఘం నామినేషన్‌ల దాఖలు తంతు పూర్తైంది. 17 సంఘాలకు 660 నామపత్రాలు నమోదు అయ్యాయి.
నిర్మల్లో 17 రైతు సహకార సంఘాలకు 660 నామినేషన్లు