తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు ప్రారంభం కాక ముందే పైపు పగిలి నీరు వృథాగా పోతోంది. నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలో భగీరథ పైపు పగిలి నీరు ప్రవహిస్తోంది. స్థానికులు సమాచారం అందించగా అధికారులు మరమ్మతు చేసేందుకు రంగంలోకి దిగారు.
మిషన్ భగీరథ మొదలుకాక ముందే నీటి వృథా - MUDHOLE
భగీరథ ప్రాజెక్టు ప్రారంభం కాకముందే రాష్ట్రంలో పలుచోట్ల పైపులు పగిలి నీరు వృథా అవుతోంది. నిర్మల్ జిల్లా ముథోల్ మండలకేంద్రంలో ఇటువంటి దృశ్యం కెమెరాకు చిక్కింది.
భగీరథ మొదలుకాక ముందే నీటి వృథా
TAGGED:
MUDHOLE