తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా 133వ కార్మిక దినోత్సవ వేడుకలు

నిర్మల్​ జిల్లా కేంద్రంలో 133వ మే డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని పలు కార్యాలయాల ఎదుట జెండా ఆవిష్కరించి ర్యాలీ నిర్వహించారు.

మే డే సంబురాలు

By

Published : May 1, 2019, 3:29 PM IST

నిర్మల్​ జిల్లా కేంద్రంలో 133వ మే డేను కార్మికులంతా ఘనంగా జరుపుకున్నారు. స్థానిక మున్సిపల్​ కార్యాలయం ముందు జెండా ఎగురవేసి సంబురాలు చేసుకున్నారు. అనంతరం కార్మికులు, సంఘం నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్మికులంతా ఐక్యతతో ఉంటే కార్మిక హక్కులను సులభంగా సాధించుకోవచ్చని నాయకులు తెలిపారు.

మే డే సంబురాలు

ABOUT THE AUTHOR

...view details