చర్యలు తీసుకున్నాం..
జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు రమేష్‌పై ఫిర్యాదులు అందగానే కేంద్రాన్ని మూసివేసి అతన్ని పంపించేశామని యూనివర్శిటీ భద్రత అధికారి అంజయ్య తెలిపారు.
చర్యలు తీసుకున్నాం..
జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు రమేష్‌పై ఫిర్యాదులు అందగానే కేంద్రాన్ని మూసివేసి అతన్ని పంపించేశామని యూనివర్శిటీ భద్రత అధికారి అంజయ్య తెలిపారు.
ఇలాంటి ఘటనల వల్ల విద్యార్థినులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇవి పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి :గ్రామంలో ఉద్రిక్తత... 144 సెక్షన్ అమలు