తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నికలను రాజ్యాంగబద్ధంగా నిర్వహించండి - ఎన్నికలను రాజ్యాంగబద్ధంగా నిర్వహించండి

భైంసా మున్సిపాలిటీలో వార్డుల విభజన ఓటర్ల జాబితా పరంగా కాకుండా ఓ వర్గానికి చెందిన పార్టీకి అనుకూలంగా విభజించారని హిందువాహిని నాయకులు ఆరోపించారు.

హిందువాహిని నాయకులు

By

Published : Jul 4, 2019, 4:47 PM IST

నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీ ఎన్నికలను రాజ్యాంగబద్ధంగా నిర్వహించాలని హిందువాహిని నాయకులు ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. భైంసా మున్సిపాలిటీలో గతంలో 23 వార్డులు ఉండగా... కొత్తగా 3 వార్డులను ప్రభుత్వం పెంచింది. ఈ వార్డుల విభజన ఓటర్ల జాబితా పరంగా కాకా ఓ వర్గానికి చెందిన పార్టీకి అనుకూలంగా విభజించారని నాయకులు ఆరోపించారు. విభజించిన వార్డుల సరిహద్దులు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఓ పార్టీకి మద్దతుగా ఓటర్లను విభజించి వార్డుల విభజన చేశారని హిందువాహిని నాయకులు అన్నారు.

హిందువాహిని నాయకులు

ABOUT THE AUTHOR

...view details