నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీ ఎన్నికలను రాజ్యాంగ బద్ధంగా నిర్వహించాలని భాజపా శ్రేణులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వార్డుల విభజన చట్టప్రకారం ప్రకృతి ఆధారిత హద్దులను చేపట్టాలని డిమాండ్ చేశారు. భైంసాలో కొత్తగా ఏర్పాటు చేసిన వార్డుల్లో చాలా వరకు ఇంటి నంబర్లు లేవని కొన్ని వర్గాలకు చెందిన వారిని ఓటరు లిస్టులో నుంచి తొలగించాలని ఆరోపించారు.
ఎన్నికలను రాజ్యాంగ బద్ధంగా నిర్వహించండి - ఎన్నికలను రాజ్యాంగ బద్ధంగా నిర్వహించండి
మున్సిపాలిటీ ఎన్నికలను రాజ్యాంగబద్ధంగా నిర్వహించాలని భైంసాలో భాజపా నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
ఎన్నికలను రాజ్యాంగ బద్ధంగా నిర్వహించండి