నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు బక్రీద్ ఘనంగా జరుపుకున్నారు. భైంసా పట్టణంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
భైంసా ఈద్గా వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు - bakrid prarthanalu at eedga
నిర్మల్ జిల్లా ముథోల్లో ముస్లింలు ఘనంగా బక్రీద్ జరుపుకున్నారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
భైంసా ఈద్గా వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు