జనవరి 25న ఓటర్ల దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లాలో మినీ స్టేడియంలో 2కే రన్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ వెంకట్రావు జెండా ఊపి ఈ ర్యాలీ ప్రారంభించారు. ఈ ఓటరు దినోత్సవం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఓటు హక్కు వినియోగంపై అవగాహనకు 2కే రన్
నారాయణపేట జిల్లాలో ఓటు హక్కు అవగాహనపై 2కే రన్‌ను కలెక్టర్ వెంకట్రావు జెండా ఊపి ప్రారంభించారు.
ఓటు హక్కు అవగాహనపై 2k రన్
ఓటుహక్కు ఎలా వినియోగించుకోవాలో యువతకు సూచించారు. ఓటరు చైతన్యానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
ఇదీ చూడండి: బస్తీమే సవాల్: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్ల తీర్పుపై ఉత్కంఠ