తెలంగాణ

telangana

ETV Bharat / state

కృష్ణా నదిలో పడి గల్లంతైన కేసులో ముగ్గురి మృతదేహాలు లభ్యం - నారాయణపేట జిల్లా

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పంచదేవపహాడ్ పరిధిలో కృష్ణా నదిలో గల్లంతైన నలుగురిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.

కృష్ణా నదిలో పడి గల్లంతైన కేసులో ముగ్గురి మృతదేహాలు లభ్యం
కృష్ణా నదిలో పడి గల్లంతైన కేసులో ముగ్గురి మృతదేహాలు లభ్యం

By

Published : Aug 22, 2020, 6:42 PM IST

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పంచదేవపహాడ్ పరిధిలో ఈ నెల 17న కృష్ణా నదిలో నలుగురు గల్లంతైన కేసులో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మత్స్యకారుల వలకు చిన్నారి రోజా మృతదేహం చిక్కింది. ఈ విషయాన్ని మత్స్యకారులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న స్థానికులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

ABOUT THE AUTHOR

...view details