తెలంగాణ

telangana

ETV Bharat / state

మక్తల్​లో ఇంటిటికీ థర్మల్​ స్క్రీనింగ్​ - తెలంగాణలో లాక్‌డౌన్‌

కరోనా కేసులు పెరుగుతుండడం వల్ల నారాయణపేట జిల్లా మక్తల్​లో అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని పలు వీధుల్లో ఇంటింటికి తిరిగి వైద్యులు థర్మల్​ స్క్రీనింగ్​ నిర్వహించారు.

మక్తల్​లో థర్మల్​ స్క్రీనింగ్​
మక్తల్​లో థర్మల్​ స్క్రీనింగ్​

By

Published : Apr 24, 2020, 5:41 AM IST

నారాయణపేట జిల్లా మక్తల్​లో వైద్యులు ఇంటింటికి తిరిగి థర్మల్​ స్క్రీనింగ్​ నిర్వహించారు. తబ్లీగీ జమాతేకు వెళ్లి వచ్చిన వారిని కలిశారని పట్టణానికి చెందిన నలుగురిని అధికారులు నారాయణపేట క్వారంటైన్​కి పంపారు. వైద్య పరీక్షల్లో వారికి నెగెటివ్ వచ్చిందని డాక్టర్ సిద్ధప్ప తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పట్టణ కేంద్రంలోని పలు వీధులలో ఇంటింటికి తిరిగి వైద్యులు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించామని ఆయన చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details