నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో.. జిల్లాలోనే తొలిసారిగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్‌ను నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి ప్రారంభించారు. నిత్యావసరాలను కొనుగోలు చేశారు. మహిళా సంఘం సభ్యులందరూ స్వయంగా ఏర్పాటు చేసుకున్న ఈ మార్కెట్లో కొనుగోలు చేసి వారికి చేయూతనివ్వాలని ఎమ్మెల్యే కోరారు.
మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లాలో మొదటి సూపర్ మార్కెట్ - నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి తాజా
నారాయణపేట జిల్లాలో తొలిసారిగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్‌ను ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం నిత్యావసరాలను ఎమ్మెల్యే కొనుగోలు చేశారు.
మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లాలో మొదటి సూపర్ మార్కెట్
ప్రారంభోత్సవంలో డీఆర్డీఏ పీడీ కాళిందిని, జడ్పీ వైస్ ఛైర్మన్ సురేఖ, ఎంపీపీ శ్రీ కళ, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సురేఖ, సర్పంచ్ గోవర్ధన్, ఏపీఎం వనజ తదితరులు పాల్గొన్నారు.